హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ బ్రోచర్ ఆవిష్కరణ

KNR: కరీంనగర్‌లో సెప్టెంబర్ 6న నిర్వహించనున్న తొలి జిల్లా తైక్వాండో ఛాంపియన్‌షిప్–2026 బ్రోచర్‌ను డీసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి ఆవిష్కరించారు. తైక్వాండోతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాల్గొన్నారు