హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమాన్–సంతోషిమాత ఆలయానికి సహకారం

KNR: జ్యోతినగర్‌లోని హనుమాన్–సంతోషిమాత ఆలయాన్ని KNR అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌‌ఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావు సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణ కరపత్రాన్ని ఆవిష్కరించి, అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కార్పొరేటర్ శ్రీజ అజయ్, ఆలయ కమిటీ ప్రతినిధులు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.