హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఆర్పీఎస్ తిమ్మాపూర్ మండల కమిటీ ఎన్నిక

KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఎన్నిక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్, సీనియర్ నాయకుడు బోయిని కొంరన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొగిలిపాలెంకు చెందిన మ్యాకల సురేశ్‌ను మండల అధ్యక్షుడిగా, రేణికుంటకు చెందిన బోయిని అంజిని ప్రధాన కార్యదర్శిగా నియమించారు.