MLG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా ఏటూరునాగారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొయ్యడ మల్లయ్య శుక్రవారం జపాన్ పర్యటనకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 40 మంది ఉపాధ్యాయులు ఈ నెల 6 నుంచి 12 వరకు జపాన్‌లోని పాఠశాల విద్యా వ్యవస్థను అధ్యయనం చేయనున్నారు.
తెలంగాణ
జపాన్ పర్యటనకు ప్రధానోపాధ్యాయుడు ఎంపిక


