BHNG: మోత్కూరుకు చెందిన డాక్టర్ శ్రీదేవి సంద అంతర్జాతీయ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు 2026కు ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రదానం చేయనున్న ఐ2ఓఆర్ గ్లోబల్ ఎడ్యూ-కాన్‌క్లేవ్ అవార్డ్స్ 2026లో భాగంగా ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. HYDలో ఆమె అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని శ్రీదేవి శుక్రవారం తెలిపారు.
తెలంగాణ
డాక్టర్ శ్రీదేవి సందకు అంతర్జాతీయ అవార్డు


