MNCL: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 8న SGF ఆధ్వర్యంలో అండర్-14, 17 బాలబాలికల కరాటే, అండర్-17 ఉషు జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు డీఈవో చంద్రయ్య, SGF సెక్రెటరీ యాకుబ్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తగిన ధ్రువపత్రాలతో అదే రోజు ఉదయం 9 గంటలకు మైదానంలో హాజరుకావాలని వారు సూచించారు.
తెలంగాణ
ఈనెల 8న జిల్లా స్థాయి కరాటే ఎంపిక పోటీలు


