KMR: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని డీఎస్పీ విఠల్ రెడ్డి సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణేశ్ చవితి పండుగ సందర్భంగా విగ్రహాల ప్రతిష్ట, ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వినాయక మండపాల నిర్వాహకులు, వివిధ మతాల పెద్దలు ఉన్నారు.
తెలంగాణ
'వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'


