హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి చేతుల మీదుగా ఆలయ భూమి పూజ

JGL:పెగడపల్లి మండలం రాంభద్రునిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ఆలయాలు మన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకలని అన్నారు.