హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి విగ్రహాలను తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త!

HYD: నగరంలో గణపతి విగ్రహాల సందడి నెలకొననుంది. భక్తులు ధూల్‌పేట్ నుంచి భారీ విగ్రహాలను మండపాల వద్దకు తరలిస్తున్నారు. విగ్రహం ఎత్తు, రూట్‌ను సరిగా చూసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. ఫిట్నెస్‌తో పాటు కండీషన్ లో ఉన్న వాహనాలనే ఎంపిక చేసుకోండి. బ్యాలెన్స్ తప్పే ట్రోచర్లను వాడకపోవడం మంచిదని పోలీసులు తెలియజేశారు.