హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తులు

BPT: గూడవల్లి టీఆర్‌సీ ఐటీఐలో సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్యామ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. మోటర్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌ రెండేళ్ల కోర్సులతో పాటు మెకానిక్‌ డీజిల్‌ ఏడాది కోర్సులు ఉన్నాయన్నారు. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.