NLR: జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పొదలకూరు ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. మరుపూరు గ్రామంలో చేజర్ల పెంచలయ్య వద్ద 8 మద్యం సీసాలు, సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో షేక్ మౌలా సాహెబ్ వద్ద 8 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బెల్ట్ షాపులపై ఎక్సైజ్ దాడులు


