హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలు నన్ను ఓడించి మంచే చేశారు: దగ్గుబాటి

BPT: మాజీమంత్రి దగ్గుబాటి వేంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడించి ప్రజలు తనకు మంచే చేశారన్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం వల్లే తాను ఒడిపోయాయని.. లేదంటే గెలిచే వాడినేమోనని అన్నారు. ఒడిపోయినా సరే తమ కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారన్నారు. కారంచేడు సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.