E.G: సాయంత్రం అవ్వగానే రాజమండ్రి నగరం మరో రూపం సంతరించుకుంటుంది. ప్రధాన రహదారులు, హోటళ్లు, టీ దుకాణాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు అర్ధరాత్రి వరకు సందడిగా కనిపిస్తాయి. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, ప్రయాణికులు, వ్యాపారులతో నగరం మేల్కొనే ఉంటుంది. రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్న ఈ సందడి రాజమండ్రికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రాత్రి వేళ రాజమండ్రి.. ఓ ప్రత్యేక ప్రపంచం


