హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పునర్విభజనకు ప్రాథమిక నోటిఫికేషన్

VSP: జీవీఎంసీలో 98 వార్డులను 120 వార్డులుగా పునర్విభజిస్తూ శుక్రవారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతిపాదిత 120 వార్డుల ముసాయిదా సరిహద్దుల వివరాలను సెప్టెంబర్ 5 నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, 10 జోనల్ కార్యాలయాలు, ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక వెబ్‌సైట్‌లో ప్రజల పరిశీలనకు ఉంచనున్నారు. అభ్యంతరాలను సెప్టెంబర్ 11లోపు కమిషనర్‌కు సమర్పించాలి.