W.G: శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తణుకు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇరగవరం మండలం రాపాకలో రామాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ శంకుస్థాపన చేసి మాట్లాడారు. 10 సెంట్లు స్థలంలో శెట్టిబలిజ రామాలయానికి రూ. 40 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


