హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డలో ఈనెల 6న ఉచిత కంటి వైద్య శిబిరం

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని అవోపా కార్యాలయంలో ఈనెల 6న అవోపా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డా.ఏవి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. శుక్రవారం అమరావతి లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం పేదలకు ఉచితకంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఇవ్వడంతో పాటు అవసరమున్నవారికి కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామన్నారు.