KDP: బద్వేల్ టౌన్‌లో హైటెక్ పద్ధతిలో జూదం నిర్వహిస్తూ, అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న 9 మంది ముఠాను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామాంజనేయనగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్లూటూత్ డివైజ్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
బద్వేల్‌లో భారీ జూదం, మద్యం దందా గుట్టురట్టు


