హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఎమ్మెల్యే మద్దిపాటి పాదయాత్ర

ELR: గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు శనివారం నల్లజర్ల నుండి ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే తిమ్మాపురం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామన్నారు.