GNTR: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్‌లో తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నసీర్ వినతులను స్వయంగా స్వీకరించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావడం ద్వారా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే వారి లక్ష్యం అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే నసీర్


