TPT: టీటీడీ డిప్యూటీ ఈవో మెండు లోకనాథంపై ఏసీబీ సోదాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని మాజీ బోర్డు సభ్యుడు ఓ.వి. రమణ అన్నారు. నెయ్యి కుంభకోణంపై సీబీఐ ఇచ్చిన ఆధారాలతోనే ఏసీబీ చర్యలు చేపట్టిందని తెలిపారు. భూమన కరుణాకర్‌రెడ్డిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగుల మధ్య కుల చిచ్చు రేపేలా భూమన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ ఉద్యోగుల మధ్య కుల చిచ్చు: ఓ.వి. రమణ


