KRNL: SIR , ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకొని, ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
SIR పేరుతో సైబర్ మోసాలు: ఎస్పీ


