ASR: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్-2027లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మై భారత్ విశాఖ డీడీ జి. మహేశ్వరరావు కోరారు. 15-29 ఏళ్ల యువత సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్ క్విజ్‌కు నమోదు చేసుకోవాలన్నారు. ప్రతిభ ఆధారంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎంపిక ఉంటుందని తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 7046 మంది నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
యువత ఆలోచనలకు జాతీయ వేదిక


