హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో తెలంగాణ భక్తుడు అదృశ్యం

TPT: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం రాసపల్లి గ్రామానికి చెందిన మేడి మల్లయ్య అదృశ్యమయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో ఆయన అలిపిరి మెట్ల మార్గం వైపు వెళ్లినట్లు గుర్తించారు. తిరుమల 1 టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796771కు సమాచారం ఇవ్వాలని కోరారు.