హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినతులను స్వీకరించిన బీజేపీ జనతా వారధి

W.G: భీమవరంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. జనతా వారిధి కోకోన్వీనర్స్ ఇంజటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వరరాజులు వినతులు స్వికరించినట్టు వారు తెలిపారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఐకే రాజు, పాలకోడేరు మండల అధ్యక్షుడు బలరామరాజు, కిసాన్ మోర్చా వీరవాసరం మండల అధ్యక్షుడు ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు.