హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

SS: ధర్మవరం ఎన్‌జీవో హోమ్‌లో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 22 మందిని అరెస్టు చేసి, వారి వద్ద 59,550 రూపాయల నగదు, 21 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ సీఐ రెడ్డప్ప, ఎస్సై వీరేష్, రాజశేఖర్ సిబ్బందితో కలిసి కేసులు నమోదు చేశారు. పట్టణంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.