హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

PLD: నరసరావుపేట భవనం చంద్ర టౌన్‌హాల్‌లో సెప్టెంబర్ 5న ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులకు అవార్డులు అందజేయనున్నారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నట్లు డీఈవో పీజే రామారావు తెలిపారు.