ATP: గుంతకల్లు కసాపురం రోడ్డులో వెలసిన శ్రీకృష్ణ ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు


