ADB: పేదల పక్షాన కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని CPM జిల్లా ఏరియా కార్యదర్శి లంక రాఘవులు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజాకారులు, దేశ్ముఖ్, నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించింది కమ్యూనిస్టు పార్టీ అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచనం కాకుండా విలీన దినోత్సవంగా నిర్వహించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'పేదల పక్షాన కమ్యూనిస్టు పార్టీ పోరాడుతుంది'


