AKP: బీసీలకు రాజకీయ అవకాశాలు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతున్నట్లు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు ఆరోపించారు. కోట్లవురట్లలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇచ్చింది టీడీపీ అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ విజయ్ ఆధ్వర్యంలో ఈ నెల 6న నర్సీపట్నంలో బీసీల సదస్సు జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీలకు రాజకీయ అవకాశాలు రాకుండా కుట్ర'


