హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: గోవర్ధన్

ADB: సోనాల మండలానికి చెందిన గోవర్ధన్ ఇటీవల నిర్వహించిన సమావేశాల్లో ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌ను కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోవర్ధన్ పేర్కొన్నారు.