హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర విభజనపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

BDK: రాష్ట్ర విభజనపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ-తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని ఆరోపించారు. ముంపు గ్రామాలను పట్టించుకోలేదని.. కేసీఆర్ నిర్లక్ష్యంతోనే తెలంగాణ మండలాలను ఏపీలో కలిపారన్నారు. ఏడు మండలాలను ఏపీలో కలపడం వల్ల నష్టం జరిగిందన్నారు. ముంపు సమస్యకు కేంద్రం పరిష్కారం చూపాలన్నారు.