హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం: ఎమ్మెల్యే

WGL: BRS ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని చూపిండానికి సిద్ధంగా ఉన్నమని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన వంటవార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హామీలను అమలు చేయాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ మోసం చేస్తుందని వెల్లడించారు. అభివృద్ధిపై చిత్తశుద్ధిలేకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.