VKB: కోడంగల్ మండలం మద్దూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముద్దూరులోని డిగ్రీ కళాశాలను, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. విద్యాసంస్థల నిర్మాణ పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులపై చర్చించనున్నారు.
తెలంగాణ
మద్దూరులో పర్యటిస్తున్న సీఎం


