హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కానిస్టేబుల్‌పై దాడి.. వ్యక్తి అరెస్టు

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని 14వ వార్డులో కుటుంబ కలహాలపై డయల్ 112కు ఫిర్యాదు రావడంతో గొడవను పరిష్కరించేందుకు బ్లూకోర్టు కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు వెళ్ళగా, అతనిపై కోటేశ్వరరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ గణేష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.