హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటి వైభవానికి ప్రతీకగా మండువా ఇల్లు

VKB: కొడంగల్ మండలం రుద్రారం గ్రామంలోని అలనాటి సాంప్రదాయ మండువా ఇల్లు పూర్వపు వైభవాన్ని చాటుతోంది. కాంక్రీట్ భవనాలు పెరుగుతున్నా చెక్క స్తంభాలు, విశాలమైన అరుగులు, ఇంటి మధ్యలోని ఆవరణతో నాటి గ్రామీణ సంస్కృతి, ఉమ్మడి కుటుంబాల జీవనశైలిని ప్రతిబింబిస్తోంది. ఈ అపురూప కట్టడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.