KNR: చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెలు కుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారానికి ఎంపికయ్యారు. విద్యార్థులకు వినూత్న పద్ధతుల్లో బోధిస్తూ, విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
తెలంగాణ
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఓదెలు కుమార్


