MDCL: పోచారం PS పరిధిలోని యమ్నంపేటలో దారుణ ఘటన వెలుగుచూసింది. శ్రీనిధి యూనివర్సిటీ సమీపంలో 20–30 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగి సుమారు 10 రోజులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కుళ్లిన స్థితిలో యువతి మృతదేహం లభ్యం


