హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైంది: ఎమ్మెల్యే

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని 22ఎ నిషేధిత జాబితా భూములు, యూఏడీ, ఎండోమెంట్ భూముల సమస్యలపై మల్లికార్జున నగర్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విఫలమైందని ఆయన విమర్శించారు. సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.