హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీలో దోమల నివారణకు డ్రోన్లు

HYD: పురానాపూల్ నుంచి అట్టాపూర్ వరకు మూసీలో దోమల నివారణకు రూ.11.77 లక్షలతో డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్‌కు అధికారులు సిద్ధమయ్యారు. సాయంత్రమైతే దోమల మోతతో బస్తీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మురుగును తొలగించకుండా పైపైన మందు పిచికారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.