NLG: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనలో 420 మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పిలుపు మేరకు ఈరోజు నకిరేకల్‌లో మహాధర్నా, వంటా-వార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ
హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం


