MLG: ఎట్టకేలకు మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా పోస్టులపై స్పందించారు. వెయిట్ ఈజ్ ఆల్ మోస్ట్ ఓవర్ అంటూ వచ్చిన వార్తను ఆమె ఖండించారు. వివిధ సోషల్ మీడియా వేదికల్లో నా పేరుతో ప్రసారమవుతున్న పోస్టులతో మాకు ఎలాంటి సంబంధం లేదని, మీడియా ప్రతినిధులు, ప్రజలు కేవలం అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నాం అని పోస్టు చేశారు.
తెలంగాణ
ఆ పోస్ట్‌తో మాకు సంబంధం లేదు: కొండా


