WNP: జిల్లా కేంద్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సెప్టెంబర్ 5న రానున్నారు. రూ. 69 కోట్లతో చేపట్టనున్న పంచాయతీరాజ్ HAM రోడ్ల పనులకు సంబంధించిన పైలాన్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి ఆవిష్కరించనున్నారు. అనంతరం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.
తెలంగాణ
వనపర్తికి మంత్రి సీతక్క రాక


