SRPT: విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం కోదాడ సబ్ స్టేషన్ వద్ద బైఠాయించారు. అనంతరం ఏడీఈ వెంకన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం 9 గంటలే సరఫరా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల నిరసన


