PDPL: రామగుండం కార్పొరేషన్‌లోని 7వ డివిజన్ పరిధిలో నిర్వహించిన శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే


