BHNG: ఆలేరు మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో మహాలక్ష్మి పథకం లక్ష్య సాధనలో విఫలమైందని ఆరోపిస్తూ నిరసనగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలేరులో కాంగ్రెస్ పాలనపై వంటావార్పు


