హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన

SRCL: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వర సదన్‌లో శుక్రవారం ఆలయ అధికారులు, సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి సమీపంలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.