GDWL: ఉండవెల్లి (మం) కలుగొట్ల గ్రామానికి చెందిన ప్రభాకర్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజేయుడు శుక్రవారం వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ప్రభాకర్‌కు నివాళులర్పించిన ఎమ్మెల్యే


