HYD: మద్యం, డ్రగ్స్ వ్యసనానికి అడ్డుకట్ట వేసేందుకు డీ-అడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ NAPDDR పథకం కింద కేంద్ర నిర్వహణకు అర్హత ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్న సంస్థలు ‘ఈ-అనుదాన్’ పోర్టల్‌లో నిబంధనలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
డీ-అడిక్షన్ కేంద్రం.. డ్రగ్స్, మద్యానికి చెక్


