హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

WNP: జిల్లా కేంద్రంలో ఈనెల 5వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు పట్టణ యాదవ సంఘం సభ్యులు తెలిపారు. సాయంత్రం డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలు నడుమ ఊరేగింపుగా శ్రీకృష్ణుని ప్రతిమతో పాతకోట శ్రీకృష్ణ ఆలయానికి చేరుకొని ఉట్లోత్సవం నిర్వహిస్తామన్నారు. యాదవ సంఘం భవనంలో ఉట్టికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు.