నల్గొండ ఎన్‌జీయూ అసోసియేట్ ప్రొఫెసర్ వై. ప్రశాంతి 2026 సంవత్సరానికి రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా ఎంపికయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, ప్రాజెక్టులు, పబ్లికేషన్స్, సామాజిక సేవ, ఉద్యోగ అవకాశాల కోసం పలు కంపెనీలతో సమన్వయం చేయడంలో ఆమె విశిష్ట సేవలు అందించారు. రేపు ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా ప్రశాంతి


